తెలంగాణ వీణ,హైదరాబాద్ : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సహా 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో వేద పండితుల అశీర్వదం తీసుకున్నారు.
Tweetసచివాలయంలో వేద పండితుల pic.twitter.com/M4K44L1zDQ
— GS9TV Telugu News (@Gs9tvNews) December 7, 2023