Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తెలంగాణ కొత్త మంత్రులు – కేటాయించిన శాఖలు..

Must read

తెలంగాణ వీణ,హైదరాబాద్ : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సహా 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించారంటే….

  1. భట్టి విక్రమార్క్‌ డిప్యూటీ సీఎం, రెవెన్యూ
  2. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి -హోంశాఖ మంత్రి
  3. శ్రీధర్‌బాబు -ఆర్థిక శాఖ మంత్రి
  4. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి – పురపాల శాఖ మంత్రి
  5. సీతక్క – గిరిజన శాఖ మంత్రి
  6. తుమ్మల నాగేశ్వరరావు – రోడ్లు, భవనాల శాఖ మంత్రి
  7. దామోర రాజనర్సింహ -ఆరోగ్యశాఖ మంత్రి
  8. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -నీటిపారుదల శాఖ మంత్రి
  9. పొన్నం ప్రభాకర్‌ – బీసీ సంక్షేమ శాఖ మంత్రి
  10. కొండా సురేఖ – స్త్రీ, శిశు సంక్షేమ
  11. జూపల్లి కృష్ణారావు – పౌర సరఫరాల శాఖ
- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you