Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 టీఎస్‌ ఎన్నికల ఫలితాలపై తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయమైంది. తొలి రౌండ్‌ నుంచే కాంగ్రెస్‌ పార్టీ తన హవా కొనసాగించింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ.. చివరికి ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో కమలం పార్టీ కాస్త పుంజుకుంది. ఎన్నడూ లేనివిధంగా.. ఏకంగా 8 సీట్లను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. ఈ మేరకు తెలుగులో ట్వీట్‌ చేశారు.

‘నా ప్రియమైన తెలంగాణ సోదరసోదరీమణులారా.. మీరు బీజేపీ పార్టీకి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా మాకు మద్దతు పెరుగుతూనే ఉంది. ఈ సరళి రాబోయే కాలంలో కూడా ఇలాగే కొనసాగుతుంది. తెలంగాణతో మా బంధం విడదీయరానిది. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you