తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గం లోని ఇస్లామియా హైస్కూల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సికింద్రాబాద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి టి. పద్మారావు గౌడ్.హైదరాబాద్ ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించకపోవడం శోచనీయం.ఈసారి కూడా పోలింగ్ శాతం 55 నుంచి 60 శాతం మాత్రమే ఉంటుందని అంచనా.నగరంలో మొత్తం ఎమ్మెల్యే స్థానాలు గెలిచి రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పడుతుందన్న
పద్మారావు గౌడ్.
Tweetకుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న పద్మారావు గౌడ్.. pic.twitter.com/X9iwN3C0Ar
— GS9TV Telugu News (@Gs9tvNews) November 30, 2023