Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఓటు హక్కును వినియోగించుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి

Must read

తెలంగాణ వీణ ,ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి కుటుంబ సభ్యులతో తన ఓటు హక్కును కాప్రా లోని విజయ హైస్కూల్ బూత్ నెంబర్ 43లో వినియోగించుకున్నారు. అందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని వోటర్లని కోరారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you