Sunday, December 22, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్‌ ఖాన్‌పై కేసు నమోదు

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రారంభం కానుంది గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో గెలుపు కోసం పలు పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు ఓటర్లకు డబ్బు ఎరచూపి ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్‌ ఖాన్‌ పై తాజాగా కేసు నమోదైంది. ఓటరుకు రూ.లక్ష ఆఫర్‌ చేశారన్న of Rs 1 lakh to a votermఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 171 సి, 188, 123 ఆర్‌పీ యాక్ట్‌ కింద కేసులు బుక్‌ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you