తెలంగాణ వీణ , హుజురాబాద్ : హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఓటర్ల వద్ద ఎమోషనల్ వ్యాఖ్యలుతనను గెలిపించక పోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామన్న కౌశిక్ రెడ్డి మీరు ఓటేసి దీవిస్తే 4వ తారీకు నా జైత్రయాత్ర గెలిపించకుంటే మా కుటుంబ సభ్యుల శవయాత్ర చేసుకుంటాం. మా కుటుంబ సభ్యులు ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి కమలాపూర్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్