తెలంగాణ వీణ , మేడ్చల్ జిల్లా : మేడిపల్లి పీఎస్ పరిధి చెంగిచెర్ల క్రాస్ రోడ్డులో పెద్దమొత్తంలో డబ్బులు తరలిస్తున్న కారును కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు …కాగా మంత్రి మల్లారెడ్డి కి సంబంధించిన డబ్బులేనని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు …అనంతరం ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ రాధిక సంఘటనా స్థలానికి చేరుకుని సదరు డబ్బులను స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న డబ్బులు దాదాపు అయిదు లక్షల రూపాయలు ఉన్నట్లు సమాచారం కారులో ఉన్న మరో రెండు బ్యాగులను తీసుకొని మరో కారులో పారీపోయినట్లు ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు