తెలంగాణ వీణ , మేడ్చల్ జిల్లా : కార్తీకమాస సోమవారం కావడంతో కీసర గుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.గర్భాలయంలోని ముల విరాట్ కి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.కార్తీక మాసం కావడంతో భక్తులు భక్తి శ్రెద్ధలతో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.అనంతరం ఆలయ సమీపంలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న మహిళలు.