తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గం బిజెపి పార్టీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రోడ్ షోలో పాల్గొన్నారు. నియోజకవర్గం మోండా మార్కెట్ సోలాపూర్ స్వీట్ హౌస్ వద్ద ప్రధాన రహదారి పై ప్రారంభమైన రోడ్ షో ఆర్.పి రోడ్డు బాట మీదుగా మహంకాళి దేవాలయం ప్రధాన కమాన్ వద్ద చేరుకొని ఆయన ప్రసంగించారు.
Tweetసనత్ నగర్ రోడ్ షోలో పాల్గొన్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ pic.twitter.com/M8rNnobgZK
— GS9TV Telugu News (@Gs9tvNews) November 25, 2023