తెలంగాణ వీణ, ఏపీ బ్యూరో : విజయనగరంవిజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులునిర్వహించిన దాడులలో 70 మందిపై కేసులు నమోదుచేశామని సోమవారం ఎస్పీ దీపికా తెలిపారు. మద్యంసేవించి వాహనాలు నడిపిన 32 మందిపై, బహిరంగప్రదేశాల్లో మధ్యం సేవించి ప్రజాశాంతికి భంగంకలిగించిన 38 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.వాహనాల్లో అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.