తెలంగాణ వీణ, కుత్బుల్లాపూర్ : రంగారెడ్డి నగర్ 127 డివిజన్ ఐడీపీల్ గిరినగర్ లో బి ఎస్ పి పార్టీ అభ్యర్థి మహమ్మద్ అహ్మద్ లామ్రా ఎన్నికల ప్రచారం నిర్వించారు. డోర్ టు డోర్ తుగుతు బి ఎస్ పి పార్టీని అత్యదిగా మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బి ఎస్ పి మహిళా నాయకురాలు మాట్లాడుతూ మహమ్మద్ అహ్మద్ లామ్రా చాల సేవా కార్యక్రమాలు చేశారు.ఎంతో మంది నిరుపేదలకు తన సంస్థ ద్వారా ఉపాధి పొందారు.తను చేసిన సేవలను గుర్తించి బి ఎస్ పి పార్టీ నుండి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి గా నీ నియమించడం జరిగింది.కావున మనమందరం కలిసి మహమ్మద్ అహ్మద్ లామ్రా అభ్యర్థిని బారి మెజారిటీ తో గేపించు కొని మనకు కావలసిన అభివృద్ధి పనులు చేహించు కోవాలి అని అన్నారు. ఈ సంధర్బంగా మహమ్మద్ అహ్మద్ లామ్రా మాట్లాడుతూ నాపై నమకం ఉంచి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్ధి గా నియమించి నందుకు వారికి కృత్ఞతలు తెలుపుతూ ఓట్లు మనవే, సీట్లు మనవే, అధికారం మనదే, వచ్చేది బహుజన రాజ్యమే అని అన్నారు. బీఎస్పీ పార్టీ నుండి బహుజన భరోసా మేనిఫెస్టోలో కాన్సి యువ సర్కారం బహుజన రైతు బీమా దొడ్డి కొమరయ్య, భూమి హక్కు చాకలి ఐలమ్మ, మహిళా జ్యోతి భీమ్ రక్షా కేంద్రాలు నూరేళ్ల ఆరోగ్య భీమా కార్మికుల సంక్షేమ నిధి షేక్ బందగి గృహ భరోసా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బారి మెజారిటీ తో గెలిపించు కుంటం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్దా సంఖ్యలో పాల్గొన్నారు.
Tweetప్రచారం లో దూసుకుపోతున్న బిఎస్ పి పార్టీ అభ్యర్థి మహమ్మద్ అహ్మద్ లామ్రా pic.twitter.com/OHkPzNMIH4
— GS9TV Telugu News (@Gs9tvNews) November 19, 2023