తెలంగాణ వీణ, బోడుప్పల్ : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు మల్లారెడ్డి సమక్షంలో BRS పార్టీ లో చేరడం జరిగింది. వారి తో పాటు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు కాలనీ వాసులు BRS పార్టీ లో చేరారు.
Tweetమంత్రి మల్లారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో భారీ చేరికలు.. pic.twitter.com/gWZ3egI4Yc
— GS9TV Telugu News (@Gs9tvNews) November 19, 2023