తెలంగాణ వీణ, సూర్యాపేట : మోతే మండలంలోని రాఘవాపురం ఎక్స్ రోడ్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ , ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు..అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన వారు బిఆర్ఎస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ రాజ్యసభ సభ్యులు ఎంపీ మరియు సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు పనికిరాకుండా ఉందని, కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరని వారు తెలియజేశారు.
Tweetకాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు పనికిరాకుండా ఉంది – బడుగుల లింగయ్య యాదవ్ pic.twitter.com/XkaFONmdob
— GS9TV Telugu News (@Gs9tvNews) November 18, 2023