తెలంగాణ వీణ , హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సవాల్ వేశారు . 24 గంటల ఉచిత విద్యుత్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమని . 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్ లో, ఇటు కామారెడ్డిలో నామినేషన్ ఉపసంహరించుకుంటాను అని వ్యాఖ్యలు చేసారు .
సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు టైం ఉందని అంతలోపు చర్చకు రావాలని పేర్కొన్నారు. లాగ్ బుక్ లు తీసుకుని కామారెడ్డికి రా కేసీఆర్ కి సవాల్ చేసారు.