తెలంగాణ వీణ, సూర్యాపేట : పటేల్ రమేష్ రెడ్డి తో కాంగ్రెస్ నేతల చర్చలు..సూర్యాపేట కు వెళ్లిన ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి .సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ గా నామినేషన్ వేసిన పటేల్ రమేష్ రెడ్డి ని ఉపసంహరించుకొని కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కొరనున్న నేతలు…
కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన పటేల్ రమేష్ రెడ్డి నివాసానికి వచ్చిన మాజీ యంపి మల్లు రవిని ఆగ్రహంతో అడ్డుకున్న పటేల్ అభిమానులు.
Tweetమాజీ యంపి మల్లు రవిని ఆగ్రహంతో అడ్డుకున్న పటేల్ అభిమానులు pic.twitter.com/trNxWwxAZm
— GS9TV Telugu News (@Gs9tvNews) November 15, 2023