తెలంగాణ వీణ, మల్కాజ్ గిరి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హోరా హోరి ప్రచారం జరుగుతుంది. మల్కాజిగిరి లో బిజెపి అభ్యర్థి రామచంద్ర రావు పలు బస్తీల లలో ప్రచారం నిర్వహిస్తూ, ఇంటింటికి వెళ్లి బిజెపి కి ఓటు వెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు బాల్ లింగం, వి.కే.మహేష్, ఆర్.కే.శ్రీనివాస్ తదితర నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Tweetప్రచారం లో దూసుకుపోతున్న రాంచందర్ రావు pic.twitter.com/bXO3OaLfxR
— GS9TV Telugu News (@Gs9tvNews) November 14, 2023