తెలంగాణ వీణ, మేడ్చల్ : కీసర ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి పార్టీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పార్టీ మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన బిజెపి పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.బిఅర్ ఎస్ పార్టీ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనిషికి 1000/- 500/- రూపాయిలు ఇస్తే కానీ వస్థలేరే అని అన్నారు.కాంగ్రెస్ బీఅర్ఎస్ పార్టీ వారి లెక్క భూకబ్జా చేసే పార్టీ కాదు మధి అని అన్నారు.ధర్మం మావైపు ఉంది చదువుకున్న యువకులు మ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తరు అని అన్నారు.
Tweetమేడ్చల్ లో బిజెపి పార్టీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి నామినేషన్.. pic.twitter.com/fkpdwSE1Dr
— GS9TV Telugu News (@Gs9tvNews) November 11, 2023