Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కాంగ్రేస్ పార్టీలోకి ముగ్గురు వార్డు మెంబర్లు

Must read

తెలంగాణ వీణ,శామీర్‌పేట: మూఢుచింతలపల్లి మండలం కేశవరం గ్రామ పంచాయతీకి చెందిన ముగ్గురు వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మలపల్లి నర్సింలు యాదవ్* ఆధ్వర్యంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్,టీడీపీ నుండి కాంగ్రెస్ లో బొమ్మలపల్లి వెంకటేష్ ఏలూరి కుమార్ యాదవ్ , కొంపల్లి వినోద్ లు చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, గ్రామ అధ్యక్షుడు శేఖర్ యాదవ్, మల్లేష్ యాదవ్, విజయ్ కుమార్, జాప రవి, మహేష్, వెంకటేష్, శివ కుమార్, నాగరాజు, యూసుఫ్,ఉప్పెన రాజు, తప్పెట్ల వెంకటేష్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you