తెలంగాణ వీణ, శబరిమల : ఉప్పల్ బిఆర్ఏఎస్ అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి భారీ మెజార్టీ తో గెలువాలని శబరిమల అయ్యప్ప సన్నిధిలో పూజలు జరిపించారు రేగళ్ల సతీష్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడవసారి కెసిఆర్ గెలవాలని మరియు ఉన్నత పదవులు రావాలని తెలియజేసారు.. ఈ దర్శనానికి గురుస్వామి తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర నాయకులు ,గురు స్వాములు, కేశవ్ పాండే, రుద్రగోని వెంకటేష్ గౌడ్, మామిడి పాపిరెడ్డి, నల్ల బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.