Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

సికింద్రాబాద్ బి ఆర్ ఎస్ అభ్యర్థి గా పద్మారావు గౌడ్ నామినేషన్

Must read

తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ఈ రోజు నార్త్ జోన్ మున్సిపల్ కార్యాలయంలో ఎలాంటి హంగు,ఆర్భాటం లేకుండా,సాదాసీదా గా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్వో కు సమర్పించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you