తెలంగాణ వీణ , చెన్నూరు : చెన్నూరు నియోజకవర్గం, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్న గారి స్వగృహంలో “చెన్నూర్ ప్రగతి ప్రస్థానం” పుస్తకాని జైపూర్ మండల నాయకులకు అందజేయడం జరిగింది .
బాల్క సుమన్ స్వగృహంలో “చెన్నూర్ ప్రగతి ప్రస్థానం” పుస్తకం ఆవిష్కరణ
