తెలంగాణ వీణ , చర్లపల్లి: చర్లపల్లి డివిజన్, అజీజియా మజీద్ లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల కోసం చేసిన సంక్షేమ పథకాలను వివరించి ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి , మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య