తెలంగాణ వీణ , కాప్రా: కాప్రా డివిజన్, కుషాయిగూడ 6వ వార్డు నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారు తమ సంఘం కోసం ఒక కమ్యూనిటీ హాల్ కావాలని, దానికి అనువైన స్థలం కేటాయించి భవనం నిర్మించాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి కి వినతిపత్రం అందజేశారు .