Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

లక్ష్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం..

Must read

తెలంగాణ వీణ,శామీర్ పేట్: మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్ర్రామంలో మండల కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు బోమ్మలపల్లి నర్సింహులు యాదవ్ పార్టీ ప్రచార కార్యాలయం గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ రామిడి శాశిందర్ రెడ్డి ప్రదన కార్యదర్శి కిసరి నర్సింహులు,పట్ట బాల్ నర్సింహ, లక్ష్మపూర్ గ్రామ అద్యక్షులు దండు రాజు , ప్రదన కార్యదర్శి కొమ్ము లక్ష్మణ్,కటికెల గోపి, బాల్ , నర్సింహ, మురలి,శంకర్, రామక్రిష్ణ,హిరాలల్ నాయక్ , నర్సింహ ,మల్లెష్ యాదవ్, బోమ్మలపల్లి శెకర్ యాదవ్ , పరశురామ్ నాయక్, కుమార్,ప్రభకర్ రెడ్డి ,లక్ష్మణ్ నాయక్,బాబు నాయక్ ,మల్లెష్ నాయక్, మెహన్ తదితర కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you