తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఇరిగేషన్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాం►ప్రపంచ దేశాలకు భారత్ అతిపెద్ద ఎగుమతిదారుగా వృద్ధి చెందుతోంది►వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాం
మోదీ నేతృత్వంలో నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం
రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం
భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నాం
నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్ తరాలను ఉపయోగం
వాటర్ రీసైక్లింగ్ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నాం
తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నాం
2019లో మోదీ నేతృత్వంలో జలశక్తి అభియాన్ ప్రారంభించాం
జలశక్తి అభియాన్‌తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి
నదుల అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతోంది
ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లో ఉన్న నదులను అనుసంధానం చేస్తున్నాం
డ్యామ్ సేఫ్టీ యాక్ట్‌ల ద్వారా డ్యామ్‌ల పరిరక్షణ జరుగుతోంది
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్యామ్‌లను పరిరక్షిస్తున్నాం
ప్రపంచబ్యాంకు సహకారంతో డ్యామ్‌ల పరిరక్షణ జరుగుతోంది
►రాడిసన్ బ్లూ హోటల్‌లో ప్రారంభమైన ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ
►కేంద్రమంత్రి షెకావత్‌తో కలిసి ప్రారంభించిన సీఎం జగన్
►ర్యాడిసన్ బ్లూ రిసార్ట్స్ వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు
►సుమారు 90 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు
►నీటి ఎద్దడిని అధిగమించడం, అధిక దిగుబడులే సదస్సు అజెండా
►కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు సత్కారం చేసి జ్ఞాపికలను బహూకరించిన నిర్వాహకులు