తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యే లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
అనంతపురం జిల్లాకు చెందిన వై వి మల్లారెడ్డి
కళా రంగంలో పద్మశ్రీ యడ్ల గోపాల రావు
కలంకారీ కళాకారుడు టి.మోహన్
బాపట్లకు చెందిన కోటా సచ్చిదానంద శాస్త్రి
తప్పెటగుళ్ళు కళాకారుడు కోన సన్యాసి
ఉప్పాడ చేనేత సొసైటీ
ప్రముఖ చిత్రకారుడు ఎస్వీ రామారావు
ప్రముఖ గాయకురాలు రావు బాల సరస్వతి
చిత్రకారుడు తల్లావజ్జుల శివాజీ
రంగస్థల కళాకారుడు చిగిచెర్ల కృష్ణా రెడ్డి
ప్రముఖ నాద స్వర కళాకారులు కాలిషా బీ, మెహబూబ్ సుభాని
సాహిత్యంలో బేతవోలు రామబ్రహ్మం
రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు
సాహిత్యంలో అట్టాడ అప్పలనాయుడు
క్రీడా రంగంలో పుల్లెల గోపీచంద్, కరణం మల్లీశ్వరి
వైద్యరంగంలో ఇండ్ల రామ సుబ్బారెడ్డి, డాక్టర్ ఈసీ వినయ్ కుమార్
మీడియా రంగంలో గోవిందరాజు చంద్రశేఖర్, హనుమంత రెడ్డి
సామాజిక సేవలో బెజవాడ విల్సన్, కే.శ్యామ్ మోహన్ రావు, నిర్మల్ హృదయ భవన్, డాక్టర్ జి.సమరం