తెలంగాణ వీణ,శామీర్‌పేట: కాంగ్రెస్ తోనే ప్రజల దోస్తి అని మూడుచింతలపల్లి మండల అఅధ్యక్షుడు బోమ్మలపల్లి నర్సింహులు యాదవ్, మండల వైస్ ఎంపిపి మంద శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. మూడుచింతలపల్లి మండలం అద్రాస్ పల్లి గ్ర్రామంలో కాంగ్రెస్ పార్టీకార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిటిసిల ఫోరం అద్యక్షులు గోనె హనుమంత్ రెడ్డి అఖిలెష్, అద్రాస్ పల్లి గ్రామ అద్యక్షులు మ్యడమైన నాగెష్ , మాజి సర్పంచ్ పత్తి యదగిరి , మండల మాజి ఎపిటిసి దోసకాయల వెంకటెష్ మండల వైస్ ప్రెసిడెంట్ రామిడి శాశిందర్ రెడ్డి ,మండల జనరల్ సెక్రటరీ కీసరి నర్సింహులు,పట్ట బాల్ నర్సింహ ,బోమ్మలపల్లి శెకర్ యాదవ్ ,నర్సింహలు ,వెంకటెష్,సంజివ,శ్రీను,అంజనైలు ,రమెష్,శ్రీకాంత్ ,దుర్గెష్,శంకరయ్య ,రాజు,నర్సింహలు ,సుదకర్,మల్లెష్,సత్యనారాయణ, ప్రణయ్ ,సాయికిరణ్,శంకర్,అంజయ్య,శంకరయ్య,హరిష్,చిల్కసంజివ,పాపయ్య ,మల్లెష్ తదితర కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు పాల్గోనారు.