తెలంగాణ వీణ, హైదరాబాద్ : ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు, డా.ఎ.ఎస్ రావు వర్ధంతిని పురస్కరించుకుని మంగళ వారం ఏ ఏస్ రావు నగర్ లోని హామీ జే బాబా కమ్యూనిటీ హాల్లో డాక్టర్ ఎ ఎస్ రావు నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన జీవిత చరిత్ర,ను బుర్ర కథ రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏఎస్ రావు నగర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వ్యక్తులు కొనియాడారు. కార్యక్రమంలో తిరుపతయ్య, సూర్యనారాయణ ,శంకర్రావు ,రాజేశ్వరరావు రామమూర్తి ,కృష్ణమూర్తి ,రాజేంద్రన్ ,శ్రీనివాస్ మాసం చారి శివకుమార్ విజయ్ కుమార్ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు యమ్ ఎన్ చారి ,పీవీపీ మూర్తి ,రాజులు పాల్గోన్నారు .