Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

బీజేపీలోకి ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి

Must read

తెలంగాణ వీణ, హైదరాబాద్ : హైదరాబాద్ ఉప్పల్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీజేపీ లో చేరనున్నట్లు ప్రకటించారు . ఈరోజు ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీ లో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న తనకు బీ ఆర్ ఎస్ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . దీంతో తెలంగాణ బీజేపీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారు. కాగా, ఇప్పటి వరకు ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రకటించలేదు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you