Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి దురదృష్టకరం

Must read

తెలంగాణ వీణ, హైదరాబాద్ : బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి దురదృష్టకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కొందరు ఈ దాడిని రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విచారణ పోలీసులకు వదిలిపెడితే నిజానిజాలు బయటకు వస్తాయని అన్నారు. బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆయన.. ఇండియా కూటమిని చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you