Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

విక్టరీ వెంకటేష్ చిన్నకూతురి నిశ్చితార్థం..

Must read

తెలంగాణ వీణ, సినిమా : వెంకీమామ చిన్న కూతురు హవ్య వాహిని నిశ్చితార్థం హైద్రాబాద్‌లో జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు మహేష్ బాబు సతీసమేతంగా హాజరయ్యాడు. చిరంజీవి సైతం ఈ వేడుకలో ఇలా మెరిశాడు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you