తెలంగాణ వీణ , హైదరాబాద్ : సోనియా కాళ్ళు మొక్కి ఫోటో దిగినప్పుడు బలిదేవత అని గుర్తురాలేదా కేటీఆర్ నీది నోరా మోరీ . ఆ సోనియా తెలంగాణ ఇవ్వవకుంటే నీకు లక్షల కోట్లు, ఫార్మ్ హౌస్ లు వచ్చేవా .
ఇంకా చాలామంది పార్టీలోకి వస్తున్నారు 70 నుండి 80 స్థానాలు వస్తాయి కాంగ్రెస్ కి . ప్రగతి భవన్ కాళీ చేయాల్సివస్తుంది అని కేటీఆర్ భయపడుతున్నాడు . కేటీఆర్ ఒకే అంటే స్పెషల్ ఫ్లైట్ పెట్టి కర్ణాటక తీసుకెళుతా .. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో హామీల అమలు..సీఎం అవుతా అని నేను ఎప్పుడు చెప్పలేదు..అధిష్టానం మాములు కార్యకర్తగా ఉండమన్నా ఉంటాను మెడిగడ్డ అంశంలో అధికారపార్టీ కుట్ర ఉంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరి లాగానే కాంగ్రెస్ లోకి తిరిగి వస్తున్నాడు