Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

హాలిఫ్యాక్స్ నగరంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

Must read

తెలంగాణ వీణ , కెనడా : తెలంగాణ ఆడపడుచులు అత్యంత ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలు కెనడా లోని హాలిఫ్యాక్స్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
మ్యారిటైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో
తిరొక్కతీరు పూలతో 8 అడుగుల ఎత్తయిన బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడపడుచులు అంతా ఒకచోట చేరి బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

మహిళలు చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో తెలుగు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనడం పట్ల అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you