తెలంగాణ వీణ, భద్రాచలం : మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతీ అనారోగ్యకారణంతో మరణించిన సందర్భంగా…విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి భౌతికఖాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు & మాజీ జెడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ…ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పుళ్లపల్లి సుధాకర్ రెడ్డి బెలంకొండ్డ వాసుదేవరావు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి మరియు బట్టా విజయ్ గాంధీ అనుచరవర్గం తదితరులు పాల్గొన్నారు.