Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

పద్మారావు గౌడ్ ఎలక్షన్ ప్రచార పాద యాత్ర ప్రారంభం

Must read

తెలంగాణ వీణ : బిఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావు గౌడ్ ,సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్ పార్సిగుట్టలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి, తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరవేసి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తపరిచారు.సికింద్రాబాద్ ప్రజలు మాకు ఎన్నికల ప్రచారంలో బ్రహ్మ వ్రతం పడుతున్నారని తెలిపారు .

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you