తెలంగాణ వీణ : మల్కాజిగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున యువత టిఆర్ఎస్ లో చేరేవాళ్ళు కొనసాగుతున్నామని తెలిపేందుకు కల్వకుంట్ల కన్నారావు నివాసానికి వచ్చారు.. ఈ సందర్భంగా కల్వకుంట్ల కన్నారావు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని మల్కాజిగిరి ప్రజలకు మర్రి రాజశేఖర్ రెడ్డి తో పాటు తన అండ కూడా ఉంటుందని అన్నారు..