Thursday, December 26, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు.

Must read

తెలంగాణ వీణ , జాతీయం : నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ తొమ్మిది రోజులు దేశం భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. ఇక తెలంగాణలో నిన్నటి నుంచే బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. నిన్న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి.

ఇక, ఉత్తరాదిలో నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ రాసిన గార్బా పాట యూట్యూబ్ సహా సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you