Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

శ్రీ మేధా జూనియర్ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద ఆత్మహత్య

Must read

తెలంగాణ వీణ,హైదరాబాద్ : ఈసిఐఎల్ లోని శ్రీ మేధా జూనియర్ కళాశాల విద్యార్థిని అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకుంది . దీంతో కళాశాల ప్రాగణంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల మ్యాథ్స్ లెక్చరర్ అనుచితంగా దూషించడం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. కాగా తోటి విద్యార్థులు మాత్రం మరోలా చెబుతున్నారు . రెండు రోజుల ముందు నుంచే ఆందోళనగా ఉంటోందని ,కాలేజీకి వచ్చేటప్పుడే ఏడుస్తూ వచ్చిందని స్నేహితులు చెబుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you