Saturday, December 21, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఎన్నికల కోడ్ అమలు పోలీసుల తనిఖీలు

Must read

తెలంగాణ వీణ, కుత్బుల్లాపూర్ : తెలంగాణ లో కఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని షాపూర్ నగర్ మెయిన్ రోడ్ లో శుభం రెస్టారెంట్ వద్ద జీడిమెట్ల సిఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేరువేరు కార్లలో ఎటువంటి పత్రాలు లేని దాదాపు 3లక్షల 97000 నగదు కనుగొన్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you