Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఫెర్టిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన హోమ్ మంత్రి మహమూద్ అలీ

Must read

తెలంగాణ వీణ, హైదరాబాద్ : సంతానం కలగని జంటలకు శుభవార్త. ప్రభుత్వ గాంధీ ఆస్పత్రిలోనే తొలిసారిగా అధునాతన సంతాన సాఫల్య కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధులతో దీనిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. గాంధీ ఆసుపత్రిలో ఫర్టిలిట్ సెంటర్‌ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని హోమ్ మంత్రి మహమూద్ అలీ అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you