తెలంగాణ వీణ, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన అల్పాహార పథకం చిలుక నగర్ గవర్నమెంట్ స్కూల్లో ముఖ్యఅతిథిగా విచ్చేసి ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే భేతీ సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ గీతా ముదిరాజ్ , జోనల్ కమిషనర్ పంకజ, ప్రధానోపాధ్యాయులు మరియు చిలకనగర్ డివిజన్ బిఆర్ఎస్ నాయకులు కొంపెల్లి రవీందర్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు పల్లె నర్సింగ్ రావు, గుడి మసూద్ రెడ్డి, ఈరెల్లి రవీందర్ రెడ్డి, పిట్టల నరేష్ ముదిరాజ్, కొంపల్లి రాజ్ కుమార్, రాజు, సురేష్, తదితరులు పాల్గొన్నారు..