తెలంగాణ వీణ, హైదరాబాద్ : రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, వరల్డ్ కప్ మ్యాచ్ లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కోసం ఉప్పల్ స్టేడియం ను పరిశీలించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1200 మంది పోలీసులతో బందోబస్తు చేస్తున్నాం అని,ఐపీఎల్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాం అని,పార్కింగ్ ప్లేసెస్ లో సీసీ కెమెరాల ఏర్పాటు చేశాం అని,కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీ ని మానిటరింగ్ చేస్తూ, బ్లాక్ టికెట్స్ అమ్మేవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టాం అని తెలియజేసారు..