Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

స్కైడైవింగ్ చేసిన 104 ఏండ్ల మహిళ‌

Must read


తెలంగాణ వీణ , జేతీయం :
వ‌య‌సు కేవ‌లం ఓ అంకె మాత్ర‌మేన‌ని ఆ బామ్మ చాటిచెప్పింది. వ‌య‌సు శ‌రీరానికే కాని మ‌నోధైర్యం, సంక్ప‌లం ముందు అది చిన్న‌బోతుంద‌ని వెల్ల‌డించింది. చికాగోకు చెందిన 104 ఏండ్ల డ‌రోతీ హాఫ్న‌ర్ విమానం నుంచి దూకి స్కైడైవ్ చేసిన అత్యంత వృద్ధ మ‌హిళ‌గా రికార్డు సాధించింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ ప‌రిశీలన ప్ర‌క్రియ పెండింగ్‌లో ఉంది.
బామ్మ స్కైడైవింగ్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ఈ క్లిప్‌లో స్కైడైవ్ చేసేందుకు బామ్మ త‌న వాక‌ర్‌ను ప‌క్క‌న‌పెడుతుండ‌టం క‌నిపిస్తుంది. ఆపై విమానంలోకి ఎంట్రీ ఇచ్చి గుండెల నిండా ఆత్మ‌విశ్వాసంతో స్కైడైవింగ్‌కు పూనుకోవ‌డం నెటిజ‌న్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటో్ంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you