Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఓటు హక్కు అవగాహన పై సైకిల్ ర్యాలీ..

Must read

తెలంగాణ వీణ, హైదరాబాద్ :18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కోసం,ఓటు యొక్క ప్రాముక్యతను వివరిస్తూ మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై సైక్లింగ్ టు ఓట్ ,ఓట్ వాక్ టు ర్యాలీ నిర్వహించారు.. ఈ కార్యక్రమం లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనుప్ చంద్ర పాండే, రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, వికాస్ రాజ్ జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్ పాల్గొన్నారు..

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you