తెలంగాణ వీణ కుషాయిగూడ : కాప్రా లో ఆరో యూత్ అసోసియేషన్ ఆర్గనైజర్ గోగికర్ శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమర్జనం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు,ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కుషాయిగూడ సి ఐ ప్రవీణ్ కుమార్, ఎస్ ఐ లు ప్రసాద్, షఫీ బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, పావని రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.