Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో ఎన్ఐఏ సోదాలు

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : జిల్లాలోని బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో ఎన్ఐఏ సోదాలు జరిగాయి. తూముల సింహాచలం అనే కళాకారుడి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నెల 31న హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. కాగా.. ప్రజాకళా బృందాలలో పని చేశానన్నందుకే తన ఇంటిలో సోదాలు చేశారని సింహాచలం పేర్కొన్నారు. కళాకారూపాలకు చెందిన ఓ కరపత్రం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారని కళాకారుడు సింహాచలం వెల్లడించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you