తెలంగాణవీణ, హైదరాబాద్ : జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025 కార్యక్రమానికి మిర్యాలగూడ నటుడు నిర్మాత సామాజికవేత్త డాక్టర్ మూసా అలీ ఖాన్ మిర్యాలగూడ కు ఆహ్వానం గురువారం రాత్రి హరిహర కళాభవన్ సికింద్రాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా హాజరైన డాక్టర్ మూసా ఆలీ ఖాన్ మిర్యాలగూడ ఉభయ తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ప్రత్యేక గౌరవం సంపాదించుకొని సినిమా కార్యక్రమాలలో అవార్డు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ సినిమా వేదికలపై మరియు కళావేదికలపై ప్రసంగిస్తూ ఎందరో కళాకారుల మరియు నిర్వాహకుల మన్ననలు పొందుతూ గౌరవ సన్మానాలు అందు కుంటున్నారు ఈ అవార్డు ల కార్యక్రమంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటులు శ్రీ పృథ్వీరాజ్ మరియు హీరోయిన్ శ్రీలు హాస్యనటులు రచ్చ రవి , పుష్ప నటులు కేశవ కా సినిమా దర్శకులు డిఓపి మరియు వివిధ ఛానల్ల కు సంబంధించిన సీఈఓ లు మరియు రాజకీయ నాయకులు సినీ కళాకారులు పాల్గొని మూసా అలీ ఖాన్ మిర్యాలగూడను ఘనంగా సన్మానించారు సన్మాన గ్రహీత మూసా అలీ ఖాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా పోస్టర్ ఆవిష్కరణ జరగటం చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు