తెలంగాణవీణ, కాప్రా ; మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ అధ్యక్షులు రామ్ ప్రదీప్ ఆధ్వర్యంలో ఏంపీ చేతుల మీదుగా మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. డివిజన్ కు చెందిన మహిళలకు ఏంపీ జన్మదిన వేడుకల్లో బాగంగా పలువురు మహిళలకు కుట్టుమిషన్లను అందజేసినట్లు రామ్ ప్రదీప్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బ్రహ్మచారీ ,వెంకన్న గౌడ్ .జిల్లా నాయకులు నర్సింగ్ , బాలరాజ్, సాయిపవన్ , డివిజన్ నాయకులు మురళి చారి ,చంద్ర శేఖర్ ,మురళి ,క్రాంతి ,ప్రవీణ్ గౌడ్ ,యాదగ్రీ ,జాన్ ,అజయ్,భాను ,సొలొమాన్ లుపాల్గొన్నారు
ఘనంగా ఏంపీ ఈటల జన్మదిన వేడుకలు….మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ….
