తెలంగాణ వీణ,మర్కుక్: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గత వారం రోజుల క్రితం పెద్ద బోయిని పోచయ్య అనే వ్యక్తి యక్షిడెంట్ కారణంగా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాఅధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు,వారితో పాటు పెద్ద బోయిని ఎల్లం, నారని మదరి, చెక్కలి నర్సింలు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.